- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Anantapur:ఏటీఎంలో చోరీ..రూ.30 లక్షలు మాయం
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి,అనంతపురం: స్థానిక రామ్ నగర్‌లోని కమ్మ భవన్ పక్కన గల ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి అందులో ఉన్న రూ. ౩౦ లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూ. 30 లక్షల వరకు దొంగతనం జరిగి ఉంటుందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఈ మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story