- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపుతప్పి బోల్తాపడిన లారీ..తృటిలో తప్పిన ప్రమాదం
by Jakkula Mamatha |
X
దిశ,తిరుమల:తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో మెటీరియల్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..తిరుమల రెండవ ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో రోడ్డు మరమత్తుల కొరకు బుధవారం అర్ధరాత్రి సమయంలో మెటీరియల్ తీసుకెళుతున్న లారీ అదుపు, తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో లారీ రెండు చక్రాలు విడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story