- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనుమానం వచ్చి చెక్ చేయగా గంజాయి లభ్యం
by Sridhar Babu |
X
దిశ, వాంకిడి : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో వాంకిడిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 620 గ్రాముల గంజాయి లభ్యమైంది. తిర్యాణి మండలం రొంపల్లి గ్రామానికి చెందిన పెంద్రం శ్యాంరావు, మహారాష్ట్రకు చెందిన బోయ భాస్కర్ లు గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Advertisement
- Tags
- cannabis
Next Story