- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Crime : బోయిన్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
by Sumithra |

X
దిశ, కంటోన్మెంట్ : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8.5 కేజీల ఎఫిటమిన్ డ్రగ్స్ ను నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చారు ? ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు సోమవారం పోలీస్ కమిషనరేట్ లో మీడియా సమావేశంలో తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story