- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్యం మత్తులో ఓవరాక్షన్...ఫలితం అనుభవించాడు...
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి మూడు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మ నగర్ కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మద్యం సేవిస్తూ అత్యవసర సమయంలో ఉపయోగించాల్సిన డయల్ 100 నెంబర్ కు ప్రతిరోజూ అనేకసార్లు కాల్ చేస్తున్నాడు.
దాంతో న్యూసెన్స్ చేస్తున్న నారాయణ అనే వ్యక్తిని గురువారం నాలుగో టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీకాంత్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ నిందితునికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. అత్యవసర సమయంలో ఉపయోగించాల్సిన డయల్ 100 ను దుర్వినియోగం చేయకుండా ఆపదలో ఉన్నవారికి సహాయ పడే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఫోర్త్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీకాంత్ కోరారు.
Advertisement
- Tags
- Overaction
Next Story