ECIL: జవహర్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

by GSrikanth |
ECIL: జవహర్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈసీఐఎల్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈసీఐఎల్‌లోని మెగా కళాశాలలో డిగ్రీ ఫస్ట్ఇయర్ చదువుతున్న శివానీ అనే యువతి బలవన్మరణంతో విద్యా్ర్థులంతా షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కళాశాలకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. యువతి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

Advertisement

Next Story