- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి విందులో ఘర్షణ
by Sridhar Babu |
X
దిశ, నవీపేట్ : పచ్చని పెళ్లిపందిరిలో ఘర్షణ చోటు చేసుకుంది. పెళ్లి విందులో జరిగిన ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వధువు కు నందిపేట్ మండలం భాద్గుణ కు చెందిన వరుడికి మండల కేంద్రలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరిగింది. ఈ సమయంలో భోజనాల వద్ద ఏర్పడిన ఘర్షణలో ఇరువర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో కొందరు 100 కి ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని అదుపు చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు దాడి చేసుకున్న ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్సై వినయ్ తెలిపారు.
Advertisement
- Tags
- Clash
Next Story