- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Crime : కటింగ్ షాప్ లో బార్బర్ దారుణ హత్య
by Kalyani |
X
దిశ, గండిపేట్: కటింగ్ షాప్ లో బార్బర్ దారుణ హత్యకు గురైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెలూన్ షాప్ లో రాజు (47) హేర్ కటింగ్ చేసే వ్యక్తిని మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. సీఐ హరికృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గత కొంతకాలంగా తరచుగా రాజుకు, ప్రవీణ్ కు గొడవలు జరుగుతున్న సందర్భంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రాజు అనే వ్యక్తిని ప్రవీణ్ అనే వ్యక్తి హత్య చేశాడని రాజు కుటుంబ సభ్యులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు. ఘటన స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రవీణ్ ను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
Advertisement
Next Story