- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: కేపీహెచ్‌బీలో తీవ్ర విషాదం.. కానిస్టేబుల్ దుర్మరణం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ పరిధిలోని కేబీహెచ్‌బీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ డేవిడ్ ఆదివారం రాత్రి సీఐ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఈవెంట్ ముగిసిన వెంటనే భోజనం చేసి ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ క్రమంలో డేవిడ్‌కు తీవ్ర గాయాలు అవ్వడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా ఇవాళ చికిత్స పొందతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story