- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని యువకుడి శవం లభ్యం..
by Aamani |
X
దిశ,శంకరపల్లి : గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైన సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకరపల్లి మండలం మియా ఖాన్ గడ్డ చౌరస్తా వద్ద (27) గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైంది. ఒంటిపై బట్టలు లేవు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే మోకిల పోలీస్ స్టేషన్ లో 871663334,8712663491,8712663499 నెంబర్ లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు తెలిపారు.
Advertisement
Next Story