- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్లో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్.. భార్య తల నరికి దారుణంగా హత్య చేసిన భర్త
X
దిశ, వెబ్డెస్క్: పండుగ వేళ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ జన్నారం కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే వ్యక్తి తన భార్య పుష్పను కిరాతంగా హత్య చేశాడు. భార్య మొండెం నుండి తలను వేరు చేసి కిరాతకంగా హతమార్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, భార్యను విజయ్ ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story