Anchor Rashmi: రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న యాంకర్ రష్మీ.. ఎంత ముద్దుగా ఉందో చూడండి!

by D.Reddy |
Anchor Rashmi: రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న యాంకర్ రష్మీ.. ఎంత ముద్దుగా ఉందో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌‌తో టీవీ షోలతో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.

అయితే, రష్మీ జబర్దస్త్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు తెలుగు సినిమాల్లో నటించారు. కానీ, జబర్దస్త్ షో కారణంగానే ఫుల్ పాపులారిటీ లభించిందనటంలో అతిశయోక్తి లేదు.

2002లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన 'హోలీ' మూవీ ద్వారా రష్మీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో కమెడియన్ సునీల్‌కు ప్రియురాలిగా అతనిపై పంచ్‌లు విసురుతూ కడుపుబ్బా నవ్వించారు.

తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్‌బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్‌లో రష్మీ గౌతమ్ నటించారు.

ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌‌తో పాటు పలు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇక రష్మీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ఫొటోషూట్‌ను రష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed