- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాటుసారాలో శానిటైజర్.. 8 మంది మృతి

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొన్నది. కురిచేడులో నాటుసారా తాగి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ నేడు మరో ఐదుగురు మృతిచెందారు. కాగా, వీరందరూ మొన్న రాత్రి నాటుసారా సేవించారు. అయితే, వీరంతా నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని తాగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహారం నుంచి నాటుసారాను తీసుకొచ్చి తాగినట్లు తెలుస్తోంది.
Next Story