ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

by Shamantha N |
ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
X

సరైన పత్రాలు లేని కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్టయ్యారు. శుక్రవారం బబీనాలోని బస్టాండ్ సమీపంలో రోజువారీ తనిఖీల్లో భాగంగా ఎటువంటి పత్రాలు లేకుండా భారత్‌లో ఉంటున్నఢాకాకు చెందిన ఏడుగురు దొరికినట్టు ఝాన్సీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ తెలిపారు. అయితే వారిపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేకున్నా.. భారత్‌లో అక్రమంగా ఉంటున్నందున విదేశీయుల చట్టం కింద అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story