- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోరం.. యూపీలో ఒకేసారి ఆరుగురు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. లక్నో శివార్లలోని కకోరీ ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story