ఐదేండ్ల చిన్నారిపై..

by srinivas |
ఐదేండ్ల చిన్నారిపై..
X

మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై జరిగే అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఆఖరికి చిన్నాపిల్లలనూ వదట్లేదు మృగాళ్లు. తాజాగా, జరిగిన దారుణ ఘటన సభ్యసమాజం మరోసారి తలదించుకునేలా చేసింది. విశాఖపట్నంలోని పరవాడ మండలం తిక్కవానిపాలెంలో ఓ ఐదేండ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story