- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో 55 పాజిటివ్ కేసులు
by vinod kumar |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 55 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. జిల్లాలో యాభై కేసుల మార్క్ దాటడం ఇదే తొలిసారి. అయితే, కరోనాతో చికిత్స పొందుతూ ఓ ఆర్ఎస్‌ఐ, జిల్లా కేంద్రానికి చెందిన ఓక అధికార పార్టీ నేత తల్లి కరోనాతో చనిపోయారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 500లకు చేరువలో ఉంది. గత జూన్ నెలలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రారంభమైన కొవిడ్ సెంటర్‌లో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 1 నుంచి 21వరకు మొత్తం 16మంది కరోనా వ్యాధితో చికిత్స పోందుతూ మరణించగా, నలుగురు మాత్రం ఇతర కారణాలతో చనిపోయారు.
Advertisement
Next Story