- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
54 మంది అభ్యర్థులు ఔట్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకూ 54 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన 43 మంది అభ్యర్థులకు పంచారు. ఎలిమినేషన్అభ్యర్థుల ఓట్లలో బీజేపీకి 283, టీఆర్‌ఎస్‌కు 306, నాగేశ్వర్‌కు 205, కాంగ్రెస్‌కు 151 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల కేటాయింపు తర్వాత కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవి 1,12,995 ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు 1,04,951 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి)..
బీజేపీ –1,04,951
టీఆర్ఎస్–1,12,995
నాగేశ్వర్ –53,815
కాంగ్రెస్– 31,705.
Advertisement
Next Story