- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవ్ పార్టీకి వచ్చిన ఆ పదిహేను జంటలూ.. ఏం చేశారంటే
by Sridhar Babu |
X
దిశ, ఆమనగల్లు: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం సృష్టించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బర్తడే సెలబ్రేషన్స్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రంలోని ఓఎక్స్ రిసార్ట్‌లో మద్యం తాగి చిందులేస్తూ రేవ్ పార్టీ నిర్వహించుకుంటున్నా పదిహేను జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ పేరుతో ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన 50 మంది యువతీ యువకులు రేవ్ పార్టీ జరుపుతున్నారు అని పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి యవతియువకులని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. రిసార్ట్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు అందరిని విచారిస్తున్నారు.
Advertisement
Next Story