ఐదు కిలోల గంజాయి పట్టివేత

by  |
ఐదు కిలోల గంజాయి పట్టివేత
X

దిశ, హుజురాబాద్: పట్టణ శివార్లలో పోలీసుల తనిఖీల్లో ఐదు కిలోల గంజాయి పట్టుబడింది. హుజురాబాద్, పరకాల క్రాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులు తనిఖీ చేస్తుండగా.. ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న ఐదు కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడు కేశపట్నానికి చెందిన రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు.


Next Story

Most Viewed