- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లో కొత్తగా 43,893 కరోనా కేసులు
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్:
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశంలో 43,893 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 79,90,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో కొత్తగా 508 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,20,010 కు చేరింది. కాగా 72, 59,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల రేటు 1.50 శాతానికి తగ్గింది. కరోనా రికవరీ రేటు 90.85 శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story