మహారాష్ర్టలో ఒక్కరోజే 395 కరోనా కేసులు

by vinod kumar |
మహారాష్ర్టలో ఒక్కరోజే 395 కరోనా కేసులు
X

మహారాష్ర్టలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, రాష్ర్ట ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ముంబైలో 395 కేసులు నమోదు కాగా, 15 మంది ఈ వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తంగా మహారాష్ర్టలో 5,589 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 219 మంది కరోనాతో మృతిచెందారు. 1,015 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Tags: 395 corona cases, Maharashtra, yesterday, 15 deaths

Advertisement

Next Story