తెలంగాణలో తగ్గిన పాజిటివ్ కేసులు.. తాజా అప్ డేట్స్

by Shyam |
corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే.. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 3,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,40,603 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 3,037 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,90,620 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా

బులిటెన్ ప్రకారం.. పాజిటివ్ కేసుల వివరాలు..

జీహెచ్ఎంసీలో 594,
రంగారెడ్డి 265,
మేడ్చల్ 239,
ఖమ్మం 227,
నల్లగొండ 175,
భద్రాద్రి కొత్తగూడెం 143,
కరీంనగర్ 140,
నాగర్ కర్నూల్ 139,
వరంగల్ అర్బన్ 139,
సిద్దిపేట 126,
వికారాబాద్ 126,
వరంగల్ రూరల్ 123,
సూర్యాపేట 121,
మహబూబ్ నగర్ 120,
సంగారెడ్డి 104,
జగిత్యాల 101,
మంచిర్యాల 101.

Advertisement

Next Story