ఒమిక్రాన్ టెన్షన్.. మూడో స్థానంలో తెలంగాణ

by Shamantha N |   ( Updated:2021-12-24 00:37:07.0  )
omicran
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా, డెల్టా వేరియంటేతోనే సతమతం అవుతోన్న ప్రపంచాన్ని ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. ఒమిక్రాన్ విజృభన కొనసాగుతోంది. క్రమక్రమంగా పట్టణాల నుంచి పల్లెల వరకు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కి చేరింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా88 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా,68 ఒమిక్రాన్ కేసులతో రెండో స్థానంలో ఢిల్లీ, 38 కేసులతో మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఇక రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై నైట్ కర్ఫ్యూ అమలుపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, మంచి వేతనం, అప్లై చేయండి

Advertisement

Next Story