- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి నల్లగొండలో కరోనా విజృంభణ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 346 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండ జిల్లాలో 157, సూర్యాపేట జిల్లాలో 116, యాదాద్రి భువనగిరి జిల్లాలో 73 కేసులు నిర్ధారణ అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వివరాలు తెలుసుకొని, వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Advertisement
Next Story