- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 3, 307 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఎనిమిది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,788కి చేరింది . కరోనా బారి నుంచి నిన్న 897 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 18,685 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ ఎంసీలో కొత్తగా 446 కేసులు నమోదయ్యాయి.
Advertisement
Next Story