పీకల్లోతూ కష్టాల్లో RR.. 3 వికెట్స్ డౌన్

by Anukaran |
పీకల్లోతూ కష్టాల్లో RR.. 3 వికెట్స్ డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. మూడు ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది.

తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన RR ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 0(2) ఒక్క పరుగు చేయకుండానే డక్కౌట్‌గా వెనుదిరిగాడు. బౌల్ట్ బౌలింగ్‌లో కట్‌షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం RR కెప్టెన్ స్మిత్ (1.4) ఓవరల్లో 6 (7) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్వింటన్ డికాక్ (WK) కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్ (2.5) ఓవర్లో o(3) మళ్లీ బౌల్ట్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌గా చేరాడు.

Advertisement

Next Story

Most Viewed