- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు సీజ్
by Shyam |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అంతర్రాష్ర్ట సర్వీసులను నడుపుతున్న మూడు ట్రావెల్ కంపెనీలకు చెందిన బస్సులను రవాణా శాఖాధికారులు సీజ్ చేశారు. శనివారం నిజామాబాద్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వెంకరమణ ఆధ్వర్యంలో బస్సుల తనిఖీలు చేపట్టారు.
ముంబాయి నుంచి జగిత్యాలకు వెళుతున్న రెండు స్లీపర్ క్లాస్ బస్సులను, రాజస్థాన్ నుంచి హైద్రాబాద్‌కు వెళ్తున్న మరో బస్సును తనిఖీలు చేయగా వాటికి అంతర్రాష్ట్ర సర్వీసుల నిర్వహణ అనుమతి లేదని తేలింది. దీంతో ఆ బస్సులను సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. అందులో ఓ బస్ బుకింగ్ రైల్వేస్టేషన్ వద్ధ గల ప్రముఖ కుమార్ ట్రావేల్ దిగా గుర్తించారు. బస్సుల్లో ఉన్నప్రయాణికులను ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు డీటీసీ తెలిపారు.
Advertisement
Next Story