సంగారెడ్డిలో 25 వాహనాలు సీజ్

by Sumithra |
సంగారెడ్డిలో 25 వాహనాలు సీజ్
X

దిశ, మెదక్: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు సంగారెడ్డి రూరల్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన 25 మంది వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Tags: 25 vehicles, SangaReddy, Siege, lockdown, SI Srikanth, medak

Next Story

Most Viewed