- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తమిళనాడులో ఒక్కరోజే 231 కరోనా కేసులు

X
చెన్నై: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే తమిళనాడు రాష్ర్టంలో 231 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో చెన్నైలోనే 174 కేసులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,757కు చేరింది.
Tags: 231 corona cases, Tamil Nadu, alone, one day, chennai, 29 deaths
Next Story