- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు
by Shyam |
X
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైరస్ సోకినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ వారి చేతులకు స్టాంపులు కూడా వేస్తున్నారు. ఒకవేళ చేతిపై స్టాంపులతో ఎవరైనా బయట తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
Tags: corona, 22 positive case, telengana
Advertisement
Next Story