- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖమ్మంలో 21 కరోనా పాజిటివ్ కేసులు
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 21 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఖమ్మం పట్టణంతో పాటు రూరల్ మండలం, చింతకాని, తిరుమలయాపాలెం, సత్తుపల్లి మండలకేంద్రాలు, గ్రామాలకు చెందిన వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం తాజాగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story