ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా ఆసీస్

by Vinod kumar |   ( Updated:2023-10-20 11:10:45.0  )
ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా ఆసీస్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్స్ సెంచరీలతో చెలరేగారు. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సిర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 100 బంతుల్లో 100 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. మొదట వార్నర్ సెంచరీ చేయగా.. ఆ తర్వాతి బంతికి మార్ష్ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. ప్రస్తుతం 31.3 ఓవర్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (101), మిచెల్ మార్ష్ (108) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed