ICC World Cup 2023: సెంచరీతో లంకను ఆదుకున్న అసలంక.. బంగ్లా టార్గెట్ ఇదే

by Vinod kumar |   ( Updated:2023-11-06 13:21:24.0  )
ICC World Cup 2023: సెంచరీతో లంకను ఆదుకున్న అసలంక.. బంగ్లా టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లంక మిడిలార్డర్‌ బ్యాటర్‌ చరిత్‌ అసలంక (105 బంతుల్లో 108, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. అసలంకతో పాటు సదీర సమరవిక్రమ (42 బంతుల్లో 41, 4 ఫోర్లు), ఓపెనర్‌ పతుమ్‌ నిస్సంక (36 బంతుల్లో 41, 8 ఫోర్లు) రాణిచండంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. బంగ్లా బౌలర్లలో.. తాంజిమ్‌ హసన్‌ను 3 వికెట్లు తీయగా.. షకిబ్‌, షోరిఫుల్‌ ఇస్లాంలకు తలా 2 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story