- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > స్పోర్ట్స్ > ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 > వరల్డ్ కప్: పాకిస్తాన్ పై గెలిచి చరిత్రను తిరగరాసిన ఆఫ్ఘనిస్తాన్
వరల్డ్ కప్: పాకిస్తాన్ పై గెలిచి చరిత్రను తిరగరాసిన ఆఫ్ఘనిస్తాన్
X
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 లో పెద్ద జట్లకు ఉహించని విధంగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికి పసికూన జట్లు.. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లను ఓడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ క్రమంలోనే నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కి దిగిన ఆఫ్ఘాన్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాక్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. వన్డే చరిత్రలో పాక్ పై మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.
Advertisement
Next Story