- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: మూడో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ పడిన కొద్ది సేపటికే అఫ్గాన్ మరో వికెట్‌ను కోల్పోయింది. శార్దూల్ బౌలింగ్ దెబ్బకు ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగిన రహ్మత్‌షా(16).. హార్దిక్ వేసిన 12.4వ ఓవర్ వద్ద అఫ్గాన్ రెండో వికెట్‌ను నష్టపోయింది. షార్ట్ పిచ్ బంతిని కొట్టే క్రమంలో బౌండరీ లైన్ వద్ద గుర్బాజ్ శార్దూల్‌కు దొరికిపోయాడు. దీంతో 21 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 24.4 ఓవర్లకు 3 వికెట్లకు 113 రన్స్ చేసింది. హష్మతుల్లా షాహిదీ(25), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Advertisement
Next Story