తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,896 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి కొత్తగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,644కు చేరింది. మరణాల సంఖ్య 1,201కి పెరిగింది. ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులు ఉండగా, 1,79,075 మంది వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 294 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story