- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో 186 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,93,923 కి చేరింది. ఇప్పటివరకు 1,594 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 2,698 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,89,631 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Advertisement
Next Story