- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘18 పేజెస్’ షూట్ బిగిన్స్
దిశ, వెబ్‌డెస్క్ : ‘కుమారి 21F’ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ యూనిక్ లవ్ స్టోరీలో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. తాజాగా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కాగా సెట్స్ నుంచి వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసింది మూవీ యూనిట్.
https://twitter.com/GA2Official/status/1318424236109688832?s=19
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిఖిల్ చేస్తున్న తొలి చిత్రం ఇదే కాగా.. అల్లు అరవింద్, సుకుమార్ కాంబినేషన్ కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఇక అనుపమ, నిఖిల్ కెమిస్ట్రీ ఆడియన్స్‌కు ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుండగా.. ‘కుమారి 21F’ను మించిన అందమైన, అద్భుతమైన లవ్ స్టోరీ ‘18 పేజెస్’లో ఉండబోతుందని టాక్. ఈ చిత్రం అటు నిఖిల్, ఇటు అనుపమ కెరియర్‌కు చాలా చాలా ప్లస్ కానుందని చెబుతున్నారు విశ్లేషకులు.