- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్ వ్యసనానికి మరో విద్యార్థి బలి అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విల్లియనుర్‌కు చెందిన 16 ఏళ్ల దర్శన్ ఆన్‌లైన్ గేమ్ తరచూ ఆడుతుండేవాడు. ఈ క్రమంలో గంటల తరబడి గేమ్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దర్శన్‌ను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story