- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీశైలం దేవస్థానంలో 11 మంది సస్పెండ్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం దేవస్థానంలో అవినీతి జరిగిందన్న అభియోగంపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ… దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే పలు సంచలన విషయాలు వెల్లడించింది.
2016 నుంచి మాన్యువల్ టికెట్స్, ఆన్లైన్ టికెట్స్ పై విచారణ జరుపుతోంది. కరోనా నేపథ్యంలో కొంత విచారణ ఆలస్యం అవుతున్నట్టు చెబుతోంది. కాగా ఈ కేసులో పర్యవేక్షణ లోపం కింద 11 మంది రెగ్యులర్ సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.
రూ.2.50 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారించిన అధికారులు రూ.83 లక్షల రికవరీ చేసినట్టు తెలుస్తోంది. నిందితులపై 406, 420, 407, 65, 67, 120బి కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
Advertisement
Next Story