- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 45 మందికి గాయాలు
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్ : బస్సు బోల్తా పడి నుజ్జునుజ్జు అయిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన క్రొయేషియా దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం క్రొయేషియా రాజధాని జాగ్రెబ్, సెర్బియా సరిహద్దు మధ్య ఉన్న స్లావోన్స్కీ వద్ద రహదారిపై బస్సు బోల్తా పడింది.
ఈ క్రమంలో బస్సులో నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్కోవిక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు.
Advertisement
Next Story