దర్శకేంద్రుడి 'పెళ్లిసందడి'

by Jakkula Samataha |   ( Updated:2020-10-09 03:47:38.0  )
దర్శకేంద్రుడి పెళ్లిసందడి
X

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాస్త గ్యాప్‌ తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు

తారాగణం త్వరలో…’ అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేయగా, లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ ‘మంచి పాటలతో..’ అని ట్వీట్‌ చేశారు. ఆర్‌.కె.ఫిలింస్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకాలపై సినిమా రూపొందనుంది. ఎం.ఎం.కీరవాణ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి శివశక్తిదత్తా, చంద్రబోస్‌ పాటలను రాస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ ప్రారంభమైందని, త్వరలోనే నటీనటులెవరనే విషయాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed