- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆపత్కాంలోనూ.. నిరాటంకంగా సంక్షేమ పథకాలు
by Shyam |
X
దిశ, ములుగు: పేదింటి ఆడ బిడ్డలకు ‘కళ్యాణ లక్ష్మీ’ ఒక వరమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. సోమవారం ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ.. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల ఆడపడుచులకు ఆర్థిక అండకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా సంక్షేమ పథకాలు ఆపకుండా నిరాటకంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సీతక్క, ధనసరి అనసూయ, స్థానిక ఎంపీపీ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ సమ్మయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు విజయ్ రామ్ నాయక్, టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోష్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story