- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహా.. ఏం పోలిక… ఆ ఇద్దరినీ పరిశీలిస్తే
దిశ, ఏపీ బ్యూరో:
పాతికేళ్ల క్రితం ఇదేరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదకొండేళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు భౌతికంగా దూరం అయ్యారు. ఈ రెండు ఘటనలకు సెప్టెంబరు 2 కావడం విశేషం. కానీ ఒకరికొకరికి పోలికలో అనేక వైరుధ్యాలు. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి విధానాలు వాళ్లవి. చంద్రబాబు నాయుడుని కొన్నిసార్లు తిరస్కరించినా.. రాజశేఖర్ రెడ్డిని మాత్రం ప్రజలు విరామం లేకుండా రెండుసార్లు గెలిపించారు. పరిపాలనలో ఇద్దరి ఆలోచనలు, విధానాలను పరిశీలిస్తే..
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి..
– వ్యవసాయానికి పెద్ద పీట
– సంక్షేమ పథకాలకు ఊపిరి
– నిరుపేదలకు సైతం అందుబాటులో విద్య, వైద్యం
– పునాది వర్గాలకు బాసట
– ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ విధానాలకు తిలోదకాలు
– ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున నగదు చెలామణి
– భూమి విలువ పెంపు
– వలసల నివారణకు గ్రామీణ స్థాయిలో ఉపాధి పెంపు
నారా చంద్రబాబు నాయుడు..
– వ్యవసాయం దివాళా
– సేవల రంగం అగ్రస్థాయికి
– ఐటీ రంగానికి పెద్ద పీట
– ఉద్యోగిత రంగంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం
– విద్య, వైద్య రంగాలు ప్రయివేటు పరం
– ఉపాధి హామీతో పేదలకు బియ్యం
– పార్టీ శ్రేణుల లబ్దికే ప్రాధాన్యం
– ప్రపంచబ్యాంకు విధానాలే ప్రామాణికం
– సామాజిక, రాజకీయ అసమానతలు
– విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ