- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విషాదం.. అలీసాగర్ చెరువులో దూకి యువతి ఆత్మహత్య..
by Sumithra |

X
దిశ, బోధన్ : నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ చెరువులో దూకి చంద్రకళ(22) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి చెరువులో దూకి చంద్రకళ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎడపల్లి ఎస్ఐ ఎల్లా గౌడ్ తెలిపారు. చంద్రకళ జిల్లాలోని ముథోల్‌కు చెందిన యువతిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story