ఇసుక దిబ్బ కూలి యువకుడు మృతి

by Sumithra |
ఇసుక దిబ్బ కూలి యువకుడు మృతి
X

దిశ, వరంగల్: ఇసుక దిబ్బ కూలి యువకుడు మృతిచెందిన ఘటన జనగాం జిల్లాలోని పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమండ్ల మహేష్ (24) గురువారం రాత్రి ఇసుక పనికి వెళ్లాడు. ట్రాక్టర్‌లో ఇసుక పోస్తుండగా ప్రమాదవశాత్తు ఇసుక దిబ్బ కూలింది. దీంతో ఇసుకలో చిక్కుకున్న మహేశ్.. అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.

Tags: young man, dead, jangama, crime news


Next Story

Most Viewed