- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి దారుణ హత్య
X
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ప్రణయ్ అనే యువకున్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. వివరాళ్లోకి వెళితే… పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్(24) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడని, ఇటీవల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడినట్టు సమాచారం.
అయితే విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు ఈ హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీఐ రాములు, ఎస్ఐ కిరణ్ రెడ్డి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story