చంద్రబాబుకు ఇప్పుడు వాటిపై నమ్మకం కలిగిందా?

by srinivas |
చంద్రబాబుకు ఇప్పుడు వాటిపై నమ్మకం కలిగిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం పోయాక వ్యవస్థలపై నమ్మకం కలిగిందా అని విమర్శించారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు దిట్ట అని అంబటి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story