- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
by srinivas |

X
ఏపీలో శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను నాలుగు స్థానాలూ వైసీపీ సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వాని ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లు పోల్ కాగా, అందులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఎన్నికల అధికారులు కొట్టిపారేశారు. అవగాహన లోపంతో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మొదటి ప్రాధాన్యత స్థానంలో పొరపాటున టిక్ మార్క్ పెట్టారు.
Next Story